ప్రతి బాల్ సిక్స్ కొట్టాలని చూడకు: అభిషేక్ శర్మకు డివిలియర్స్ కీలక సూచన

ఇండియా, సౌతాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా ఆదివారం (డిసెంబర్ 14) మూడో టీ20 జరగనుంది. చెరో విజయం సాధించిన ఇరు జట్లు మూడో టీ20లో గెలిచి సిరీస్‎లో ఆధిక్యంలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.