సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆలస్యం.. కరీంనగర్ తిమ్మాపూర్ లో ఉద్రిక్తత
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో జాప్యం ఉద్రిక్తతకు దారి తీసింది.తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లిలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించడంలో అధికారుల జాప్యం అభ్యర్థుల