ఏపీ ప్రజలకు పండగే.. జనవరి నుంచి రెడీగా ఉండండి.. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు

AP Govt Civil Supply Whatsapp: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నుంచి అన్ని సేవలను మనమిత్ర యాప్, వాట్సప్ ద్వారా అందిస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. స్మార్ట్ కార్డులు పోగొట్టుకున్నా, కొత్త సభ్యులను చేర్చాలన్నా, చిరునామా మార్చాలన్నా.. అన్నీ ఫోన్ నుంచే చేసుకోవచ్చు. రేషన్ షాపుల్లో క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు. ధాన్యం కొనుగోలు వివరాలు కూడా వాట్సప్ లోనే తెలుసుకోవచ్చు.