ఇంజినీరింగ్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. జాబ్ చేసుకుంటూనే బీటెక్ చదువుకునే అవకాశం

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించే దిశగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) చారిత్రక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అమలు చేయనుంది. దీని ప్రకారం.. బీటెక్ విద్యార్థులు తమ కోర్సు సిలబస్‌లో 50 శాతం వరకు కంపెనీల్లో పని చేస్తూనే పూర్తి చేయవచ్చు. దీంతో పాటు ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యపై గరిష్ట పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తూ.. టాప్ కాలేజీలకు మూడేళ్ల అఫిలియేషన్‌కు ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.