IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20లో ఇండియా బౌలింగ్.. ప్లేయింగ్ 11 నుంచి అక్షర్, బుమ్రా ఔట్

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.