తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు.. కొత్తవారికి ఛాన్స్, PCC కీలక కామెంట్స్

తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. అయితే మంత్రివర్గంలోకి వెళ్లే ఉద్దేశం తనకు లేదని, పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేస్తోందని తెలిపారు.