న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసుల కఠినమైన మార్గదర్శకాలు.. ఫాలో కావాల్సిందే!

హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా సిటీ పోలీసులు మార్గదర్శకాలను విడుదల చేశారు. త్రీస్టార్ హోటల్స్, పబ్స్, క్లబ్స్ యాజమాన్యాలకు ఈ రూల్స్ తప్పనిసరిగా వర్తిస్తాయి.