రెండో విడతలోనూ కాంగ్రెస్ హవా.. కాంగ్రెస్ మద్దతుదారులు 2,316 మంది సర్పంచ్ లు విజయం

హైదరాబాద్, వెలుగు: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగింది. తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్‌‌ మీదున్న ఆపార్టీ.. రెండో విడతలోనూ విజయపరంపర కొనసాగించింది.