Tolichowki Incident: హైదరాబాద్‌లో మరో హత్య.. భయాందోళనలో ప్రజలు

హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా టోలిచౌకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పారమౌంట్ కాలనీ గెట్ నంబర్- 3 వద్ద హత్య జరిగింది. ఇర్ఫాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.