రాహుల్తో సీఎం, పీసీసీ చీఫ్ భేటీ

హైదరాబాద్ లోని ఫలక్‌‌‌‌‌‌‌‌నుమా ప్యాలెస్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ అయ్యారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్‌‌‌‌‌‌‌‌ బాల్ మ్యాచ్ చూసేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన రాహుల్ కు శంషాబాద్ ఎయిర్​పోర్టులో రేవంత్, మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు.