Bondi Beach shooting : ఆస్ట్రేలియా బాండి బీచ్ వద్ద కాల్పులు.. 10 మంది మృతి

ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. గన్ తో సైకోలుగా మారుతున్న దుండగులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ వద్ద ఇద్దరు అఘంతకులు కాల్పులకు తెగబడ్డారు.