తుది దశకు ‘వెస్ట్‌ బైపాస్‌’

ఎప్పటి నుంచో ఊరిస్తున్న పశ్చిమ బైపాస్‌ పనులు తుది దశకు చేరాయి. ఎన్‌హెచ్‌-16, బైపాస్‌ అనుసంధాన పనులను కాంట్రాక్టు సంస్థ తాజాగా ప్రారంభించింది. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాల దగ్గర పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ - ఏలూరు మార్గంలో ఒక వరుసలో ట్రాఫిక్‌ డైవర్షన్‌ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఏలూరు - విజయవాడ వైపు మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ పనులు పూర్తయితే మార్చి నాటికి వెస్ట్‌ బైపాస్‌ రెడీ కానుంది.