Karimnagar: భాగవతం మానవాళికి మార్గదర్శకం

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భాగవతం మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తుందని, ఆ గ్రంథాన్ని చదివినా, విన్నా ఇహలోక సుఖం, పరలోక మోక్షం దక్కుతాయని ఫణతుల మేఘరాజ్‌శర్మ అన్నారు.