మేడిపల్లి ఓపెన్‌కాస్టులో పులి సంచారం

మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తు న్నది. శనివారం రాత్రి గోదావరినది దాటి లింగాపురం గ్రామశ్మశానవాటిక సమీపంనుంచి మేడిపల్లి ఓపెన్‌ కాస్టు ప్రాంతంలో ప్రవేశించింది. బొగ్గుఉత్పత్తి నిలిచిపో యిన తరువాత నాలుగేళ్లుగా వేలఎకరాల విస్తీర్ణంలో మేడి పల్లి ఓసీపీ ప్రాంతమంతా అడవిని తలపించేలా చెట్లుపెరిగాయి.