సర్పంచ్ ఎన్నికలకు భయపడి కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తే, తాము కూడా తిరగబడతామని, అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పి పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు.