MP Kesineni: మెడికల్ కాలేజీ అంశం.. లోక్‌సభలో వైసీపీ వైఖరిని ఎండగట్టిన ఎంపీ

మెడికల్ కాలేజీల అంశంపై లోక్‌సభలో వైసీపీకి ఎంపీ కేశినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.