SP Balasubrahmanyam: రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ప్రముఖులు
భావితరాల కోసమే రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. స్వర సార్వభౌమత్వానికి బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు నిదర్శనమని ఆయన అభివర్ణించారు.