ఆ భూమిని పాఠశాలకే వినియోగించాలి: హైకోర్టు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌ లోని సర్వే నంబర్‌ 859, 960లోని నాలుగెకరాల భూమిని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అవసరాలకే వినియోగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.