విత్తన ధ్రువీకరణ సంస్థకు డిపార్ట్మెంటల్ హోదా కల్పించాలి : ప్రొఫెసర్ కోదండరామ్

విత్తన ధ్రువీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం అందుతుందని టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.