IND vs SA: కుల్దీప్, సుందర్ వచ్చేశారు.. సౌతాఫ్రికాతో మూడో టీ20లో ఆ ఇద్దరిపై వేటు

ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో అవకాశం దక్కొచ్చు.