గెలిచిన సర్పంచులు పార్టీలకతీతంగా అభివృద్ధి చేయాలి : పున్నా కైలాష్
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.