రెండో విడత ఓట్ల లెక్కింపు.. 5 గంటలకు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిందంటే..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. రెండో విడత పోలింగ్ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ముగియగా.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.