Messi's GOAT Tour: ఒకే చోట దిగ్గజాలు: మెస్సీకి సచిన్ నంబర్ 10 జెర్సీ.. ప్రతిగా ఫుట్ బాల్ గిఫ్ట్ ఇచ్చిన అర్జెంటీనా గోట్

ఆదివారం (డిసెంబర్ 14) తన రెండో రోజు టూర్ లో భాగంగా ముంబైలో మెస్సీ అనేక మంది ప్రముఖులను కలిశాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ను మెస్సీ కలుసుకోవడం హైలెట్ గా మారింది.