kumaram bheem asifabad- రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడత ఎన్నికల నిర్వహణ జిల్లాలో ప్రశాంంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఆదివారం రెండో విడతలో జరుగుతున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్‌ సరళిని ఎన్నికల సాధారణ పరిశలకులు శ్రీనివాస్‌తో కలిసి వెడ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు.