నాగారంలో ఉద్రిక్తత..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ

హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఫలితం రావడంతో ఆ పార్టీ నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.