బీజేపీ DNA లో ఓట్ చోరీ..సత్యం,అహింసతో మోదీ,ఆర్ఎస్ఎస్ సర్కార్‌ను ఓడిస్తాం
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ డీఎన్ఏలో ఓట్ చోరీ ఉంటే.. కాంగ్రెస్ డీఎన్ఏలో సత్యం, అహింస ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.