BBL 2025-26: డేంజరస్ డెలివరీస్: బిగ్ బాష్ లీగ్‌లో పాక్ స్టార్ పేసర్‌కు చేదు జ్ఞాపకం.. ఓవర్ మధ్యలోనే పంపించేశారు

18 ఓవర్లో బౌలింగ్ చేయడానికి షహీన్ అఫ్రిది వచ్చాడు. మూడో బంతికి ఫ్రాంట్ ఫుట్ నో బాల్ వేసిన అఫ్రిది ఆ తర్వాత ఇదే ఓవర్లో భీమర్ల రూపంలో రెండు నో బాల్స్ వేశాడు. ఓవర్ లో రెండు భీమర్లు వేయడంతో అఫ్రిదిని అంపైర్లు బౌలింగ్ వేయకుండా ఓవర్ మధ్యలోనే పంపించేశారు.