తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ స్టార్ట్..

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఉదయం 7గటంలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇవాళ 3,911 పంచాయతీలకు పోలింగ్‌ జరుగుతోంది.