గల్ఫ్ ఆఫ్ ఒమన్‎లో ఆయిల్ ట్యాంకర్ సీజ్.. 18 మంది అరెస్ట్

గల్ఫ్​ఆఫ్​ఒమన్‎లో ఓ విదేశీ చమురు ట్యాంకర్‌ను ఇరాన్​అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అందులోని 18 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.