AP ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాలకు మహర్దశ..రూ.5 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం..

AP Ppanchayat Road Construction: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గ్రామీణ రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించింది. కేంద్రం నుంచి రూ.2,120 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం కింద మరిన్ని నిధులతో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 2026 మార్చి నాటికి అధిక శాతం రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. పంచాయతీ ఎన్నికల నాటికి వీటి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది.