అక్టోబరు 7 నాటి హమాస్ దాడి నుంచి తప్పించుకుని.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మాత్రం

సిడ్నీలోని బాండీ బీచ్‌లో యూదుల మతపరమైన వేడుకలు కోసం వందల మంది చేరుకున్నారు. ఈ సమయంలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపుతోంది. హమాస్ దాడుల నుంచి బయటపడిన వ్యక్తి తాజా ఘటనలో గాయపడటం, ఆస్ట్రేలియాలో ఇలాంటిది ఊహించలేదని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది పాల్గొన్న వేడుకల్లో కాల్పులు, రక్తపాతం, మారణహోమం వంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు తీవ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ దాడికి పాల్పడింది హమాస్ అని తెలుస్తోంది.