కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టండి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్​బలపర్చిన అభ్యర్థులకు పట్టం కట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలకు పిలపునిచ్చారు. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్​ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే విస్తృత ప్రచారం నిర్వహించారు.