బాండీ బీచ్ ఉగ్రదాడి: 16 మందిని బలితీసుకున్న తండ్రీకొడుకులు.. పాకిస్తాన్ నుంచి వచ్చి

Bondi Beach Shooting Father Son: సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం ఉగ్రవాదుల కాల్పులతో కలకలం రేగింది. యూదుల పండుగ రోజున జరిగిన ఈ దాడిలో 16 మంది మరణించారు. ముసుగులు ధరించిన ఇద్దరు తండ్రీకొడుకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు పోలీసుల కాల్పుల్లో మరణించగా, మరొకరు గాయపడ్డారు. పాకిస్తాన్ మూలాలున్న వీరిపై దర్యాప్తు జరుగుతోంది. ఒక సామాన్యుడు ప్రాణాలకు తెగించి ఉగ్రవాదితో పోరాడి హీరో అయ్యాడు.