బ్రౌన్ విశ్వవిద్యాలయంలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, 8 మందికి సీరియస్

అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. శనివారం (డిసెంబర్ 14) ఫైనలియర్ పరీక్షలు జరుగుతుండగా గుర్తు తెలియని దుండగుడు సామూహిక కాల్పులకు తెగబడ్డాడు.