నేడు మలి విడత పోరు..

గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరో ఘట్టం ఆదివారం ముగిసిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత పోలింగ్‌, ఫలితాల వెల్లడికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. శనివారం మలి విడతలో ఎన్నికలు జరిగే తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయిన్‌పల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు, ఇతర సామగ్రితో పల్లెలకు చేరుకున్నారు.