Amalapuram: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి మృతి

మాజీ ఎంపీ, ఏఐసీసీ సీనియర్‌ నేత కుసుమ కృష్ణమూర్తి(85) శనివారం ఢిల్లీలోని నివాసంలో గుండెపోటుతో మరణించారు.