Inter Exams New Pattern 206: ఇంటర్ పబ్లిక్ పరీక్షల మార్కుల కేటాయింపులో కీలక మార్పులు.. కొత్త విధానం ఇదే!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ బోర్డు కొత్త సిలబస్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ భారీగా మార్పులు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్టు పరీక్షల విధానంలో భారీగా మార్పులు..