IND vs PAK: గెలవాలంటే బౌలర్లదే భారం.. పాక్పై బ్యాటింగ్లో నిరాశపరిచిన టీమిండియా

దుబాయ్ వేదికగా ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు 46.1 ఓవర్లలోనే 240 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్ జార్జ్ 85 పరుగులు చేసి జట్టుకు ఒక మాదిరి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.