హెల్మెట్‌ బరువు కాదు.. బాధ్యత

జిల్లాలో సోమవారం నుంచి హెల్మెట్‌ తప్పనిసరి. 20 రోజులపాటు అవగాహన కల్పించిన పోలీసులు.. ఇక, క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ సుబ్బరాయుడు ఆదివారం తిరుపతిలో హెల్మెట్‌ ధరించి ద్విచక్ర వాహనం నడిపారు.