పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌గా పబ్బ సురేశ్ బాబు

ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తొలి మహిళా అధ్యక్షురాలిగా సంగీతా బరూవా పిషారోటి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో పిషారోటి బృందం కార్యనిర్వాహక, మేనేజింగ్ కమిటీలోని అన్ని పదవులను కైవసం చేసుకుంది.