ఆస్ట్రేలియాలోని ఆ కిరాతక తండ్రీకొడుకులు.. పాకిస్తాన్ దేశానికి చెందిన వాళ్లు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బాండి బీచ్‌లో హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల సంఘటన ఒక్కసారిగా ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్‌కు చెందిన తండ్రి, కొడుకు ఉన్నారని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు బయటపెట్టారు. అయితే ఈ దాడిని ఒక ఉగ్రవాద చర్యగా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు అభివర్ణించార