Akhanda2 Viral Video: బాలయ్య తాండవం.. థియేటర్‌లో అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ మహిళకు పూనకం! వీడియో వైరల్

బాలయ్య తాజా చిత్రం అఖండ 2 బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కుటుంబ కథా చిత్రం కావడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అఖండ 2 మువీ చూస్తున్నంత సేపూ భక్తి, ఆధ్యాత్మికత వాతావరణంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇందులో బాలయ్య అఘోర అవతారంలో కనిపించే సన్నివేశాలు..