ఏపీ ప్రజలకు కొత్త సర్వే.. కచ్చితంగా మీ వివరాలు చెప్పండి, లేకపోతే ప్రభుత్వ పథకాలకు!

Andhra Pradesh Unified Family Survey 2026 Started: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS) పేరుతో మరోసారి ప్రజల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి కుటుంబాల ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ వివరాలు నమోదు చేస్తారు. ఈ డేటాతో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు చేరడంతో పాటు, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ జారీ సులభతరం అవుతుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 12 వరకు ఈ సర్వే కొనసాగుతుంది.