కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు సహకరించండి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పరశురామ్ వినతి

కరెన్సీ నోట్లపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫోటో ముద్రణకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డా. జేరిపోతుల పరశురామ్ విజ్ఞప్తి చేశారు