లోక్ అదాలత్‌లో కేసులకు స్నేహపూరిత వాతా వరణంలో పరిష్కారం దొరుకుతుందని, సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఆమె మాట్లాడారు.