ఆర్టీసీ బస్సెక్కాలంటే ఓపిక ఉండాల్సిందే

‘సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం మీ ఆర్టీసీ’.. బస్సు వెనుక మనకు కనిపించే స్లోగన్‌ ఇది. సురక్షితం మాటెలా ఉన్నా బస్సు ఎక్కేంత వరకూ, తీరా బస్సు ఎక్కిన తరువాత సుఖం కరువైందని ప్రయాణికులు వాపోతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం పుణ్యమా అని అవసరం ఉన్నవారు, లేనివారు సైతం ప్రయాణాలు చేస్తుండడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసిన వారు, విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లేవారికి బస్సు ప్రయాణం చుక్కలు చూపిస్తున్నదని చెప్పాలి.