రీజియన్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ ఏర్పాటుతో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ తొమ్మిది జిల్లాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతాయని విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.