పోటెత్తిన ఓటర్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ఓరుగల్లులో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటర్లు పోలింగ్‍సెంటర్లలో పొటెత్తారు. మొత్తంగా 564 జీపీలు, 4,937 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 56 జీపీల్లో సర్పంచులు, 917 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవమయ్యారు.