పల్లె ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం... సంక్షేమ పథకాలే గెలిపించాయి: మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు