SIR పేరుతో పేదల హక్కులు గుంజుకునే కుట్ర..తొలుత ఓటును. ఆ తర్వాత ఆధార్, రేషన్‌కార్డులు తీసేస్తరు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో తొలుత దేశంలోని దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదల ఓటరు కార్డులను తొలగిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.